కొన్ని రెగ్యులేటరీ నిబంధనలను పాటించనందుకు ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లపై భారీ జరిమానా విధించినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) తెలిపింది. రెండు బ్యాంకులకు సంబంధించి, పెనాల్టీ రెగ్యులేటరీ సమ్మతిలో లోపాలపై ఆధారపడి ఉంటుందని.. బ్యాంకులు తమ ఖాతాదారులతో కుదుర్చుకున్న ఏదైనా లావాదేవీ లేదా ఒప్పందం యొక్క చెల్లుబాటును ప్రభావితం చేయడానికి ఉద్దేశించినది కాదని RBI తెలిపింది.
పూర్తిగా చదవండి..ICICI, Kotak బ్యాంకులకు RBI షాక్.. భారీగా జరిమానా.. ఎందుకంటే?
కొన్ని రెగ్యులేటరీ నిబంధనలను పాటించనందుకు ఐసిఐసిఐ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్‌లపై భారీ జరిమానా విధించినట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) మంగళవారం తెలిపింది. ఐసీఐసీఐ బ్యాంక్‌పై రూ.12.19 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్‌పై రూ.3.95 కోట్లు ఆర్బీఐ జరిమానా విధించింది. రెగ్యులేటరీ సమ్మతి లోపాలను బట్టి రెండు కేసుల్లో జరిమానాలు విధించినట్లు RBI పేర్కొంది.

Translate this News:











