RT4GM: మాస్ మహారాజ రవితేజ (Raviteja) ఈ ఏడాది ప్రారంభం నుంచి మంచి జోష్ మీద ఉన్నాడు. సంక్రాంతికి వాల్తేరు వీరయ్యతో మంచి హిట్ అందుకున్నాడు. రీసెంట్ గా టైగర్ నాగేశ్వర రావుతో (Tiger Nageswara Rao) ప్రేక్షకుల ముందుకు వచ్చి.. మరో హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇదే జోష్ తో మరో కొత్త సినిమాకు పచ్చ జెండా ఊపాడు.
పూర్తిగా చదవండి..ఆ డైరెక్టర్ తో సినిమా చేస్తున్న రవితేజ.. షూటింగ్ ప్రారంభం!
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ తాజా చిత్రం తెరకెక్కుతుంది. గురువారం హైదరాబాద్ లో ఈ చిత్రానికి సంబంధించిన పనులు ఘనంగా ప్రారంభం అయ్యాయి. క్రాక్ హ్యాట్రిక్ విజయం తరువాత ఇద్దరు కలిసి చేస్తున్న మరో సినిమా ఇది

Translate this News:











