విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందుపై కొందరు వ్యక్తులు ఇటీవల సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్న విషయం తెలిసిందే. చంద్రబాబుకు రిమాండ్ విధించిన తర్వాత జడ్జి హిమబిందును టార్గెట్ చేస్తూ జడ్జిని కొందరు ట్రోల్ చేస్తున్నారు. విషయం జడ్జి దృష్టికి వెళ్లడంతో ఆమె రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. తన మార్ఫింగ్ ఫొటోలతో అసభ్యకర పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో ఈ విషయంపై రాష్ట్రపతి భవన్ సీరియస్ అయ్యింది.
పూర్తిగా చదవండి..Judge Hima Bindu: ఏసీబీ కోర్టు జడ్జి హిమబిందుపై అభ్యంతరకర పోస్టులు.. రాష్ట్రపతి భవన్ సీరియస్.. చర్యలకు కీలక ఆదేశాలు
ఏసీబీ జడ్జి హిమబింధుపై సోషల్ మీడిలో వస్తున్న అనుచిత పోస్టులపై రాష్ట్రపతి భవన్ సీరియస్ అయ్యింది. అలాంటి పోస్టులు పెడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కీలక ఆదేశాలు జారీ చేసింది,

Translate this News:











