వరుసపెట్టి సినిమాలు చేస్తున్న శ్రీలీల, చాలా ప్రాజెక్టులకు ఓకే చెబుతోంది కానీ కాల్షీట్లు మాత్రం ఎడ్జెస్ట్ చేయలేకపోతోంది. ఎవరికైనా ఉన్నది 24 గంటల టైమ్ మాత్రమే. శ్రీలీల కూడా ఆ టైమ్ లోనే కాల్షీట్లు సర్దుబాటు చేయాలి. అలా రోజుకు 2 సినిమాలు, ఒక్కోసారి 3 సినిమాలు కూడా చేస్తోంది ఈ బ్యూటీ. అయినప్పటికీ ఇంకొన్ని సినిమాలకు ఆమె సర్దుబాటు చేయలేకపోతోంది. ఫలితంగా ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకునే పరిస్థితి ఏర్పడుతోంది. తాజా సమాచారం ప్రకారం, విజయ్ దేవరకొండ అప్ కమింగ్ మూవీ నుంచి శ్రీలీల తప్పుకున్నట్టు తెలుస్తోంది. ఆమె స్థానంలో రష్మిక మందన్నను తీసుకున్నారు.
పూర్తిగా చదవండి..Rashmika: శ్రీలీల స్థానంలో రష్మిక
వరుసపెట్టి సినిమాలు చేస్తున్న శ్రీలీల, చాలా ప్రాజెక్టులకు ఓకే చెబుతోంది కానీ కాల్షీట్లు మాత్రం ఎడ్జెస్ట్ చేయలేకపోతోంది. ఎవరికైనా ఉన్నది 24 గంటల టైమ్ మాత్రమే. శ్రీలీల కూడా ఆ టైమ్ లోనే కాల్షీట్లు సర్దుబాటు చేయాలి. అలా ఈ బ్యూటీ రోజుకు 2 సినిమాలు, ఒక్కోసారి 3 సినిమాలు కూడా చేస్తోంది.

Translate this News:











