ప్రస్తుతం పుష్ప-2 లో ,హిందీలో రణబీర్ కపూర్ కి జోడీగా యానిమల్ చిత్రంలో రష్మిక నటిస్తోంది. యానిమల్ మూవీ డిసెంబర్ లో రిలీజ్ కాబోతోంది. తెలుగులో పుష్ప 2 మూవీ సెట్స్ పైన ఉంది. తెలుగు, తమిళ్ బైలింగ్వల్ గా రెయిన్ బో అనే మరో సినిమా కూడా చేస్తోంది. హిందీలో కూడా విక్కీ కౌశల్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఇప్పుడు మరో ఫిమేల్ సెంట్రిక్ మూవీకి రష్మిక మందన్నా చేస్తోంది. అది కూడా గీతా ఆర్ట్స్ లాంటి ప్రస్టేజియస్ బ్యానర్ లో.
పూర్తిగా చదవండి..Movies:ది గర్ల్ ఫ్రెండ్ గా లేడీ ఓరియెంటెడ్ మూవీలో కనిపించబోతున్న నేషనల్ క్రష్
సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకొని దూసుకుపోతున్న నేషనల్ క్రష్ రష్మిక మందన్నా. ఈ అమ్మడు వరుస ప్రాజెక్ట్స్ తో ఇటు సౌత్ లో అటు నార్త్ లో తన బ్రాండ్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటోంది.తాజాగా వుమెన్ ఓరియెంటెడ్ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందు రాబోతోందని తెలుస్తోంది. ద గర్ల్ ఫ్రెండ్ పేరుతో మూవీ గ్లింప్స్ ను రిలీజ్ చేసింది టీమ్.

Translate this News:











