Animal Movie Poster: బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్(Ranbir Kapoor), నేషనల్ క్రష్ రష్మిక మందాన(Rashmika Mandanna) లిప్ లాక్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీరిద్దరు కలిసి జంటగా నటించిన చిత్రం ‘యానిమల్’. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ‘యానిమల్’ మూవీ దాదాపు ఐదు భాషల్లో డిసెంబర్ 1న విడుదలవుతోంది. పాన్ ఇండియా లెవల్లో డిసెంబర్ 1న యానిమల్ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే కొన్నిసార్లు వాయిదా పడిన యానిమల్ మూవీపై భారీ అంచనాలే ఉన్నాయి.
పూర్తిగా చదవండి..Rashmika: ఆ స్టార్ హీరోతో లిప్ లాక్..నెట్టింట్లో వైరల్..!!
బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక లిప్ లాక్ పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. వీరిద్దరు కలిసి జంటగా నటించిన చిత్రం 'యానిమల్'. ఈ మూవీకి సంబంధించిన పోస్టర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. 'యానిమల్' మూవీ దాదాపు ఐదు భాషల్లో డిసెంబర్ 1న విడుదలవుతోంది.

Translate this News:













