ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క ప్రాజెక్ట్ ను కూడా పూర్తి చేసే ఉద్దేశం చంద్రబాబుకు లేదు…శిలాఫలాకాలు వేయడం తప్ప ఏం చేశారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే గుండు కొట్టించుకుంటానన్నారు. హెరిటేజ్ ద్వారా రైతుల నుంచి రూ.25 వేల కోట్లు చంద్రబాబు దోపిడీ చేశారని ధ్వజమెత్తారు.
పూర్తిగా చదవండి..వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలిస్తే గుండు కొట్టించుకుంటా: రాప్తాడు ఎమ్మెల్యే!
ఆంధ్రప్రదేశ్ లో ఏ ఒక్క ప్రాజెక్ట్ ను కూడా పూర్తి చేసే ఉద్దేశం చంద్రబాబుకు లేదు...శిలాఫలాకాలు వేయడం తప్ప ఏం చేశారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచి చంద్రబాబు ముఖ్యమంత్రి అయితే గుండు కొట్టించుకుంటానన్నారు. హెరిటేజ్ ద్వారా రైతుల నుంచి రూ.25 వేల కోట్లు చంద్రబాబు దోపిడీ చేశారని ధ్వజమెత్తారు.

Translate this News:











