సౌత్ ఇండస్ట్రీలో రానా దగ్గుబాటి ఆల్ రౌండర్ హీరో.. నిర్మాత.. హోస్ట్.. సమర్పకుడు…ఇలా ఆల్ రౌండర్‌గా ఉంటున్న రానా, ప్రభాస్ ఇద్దరూ మంచి ఫ్రెండ్స్. బాహుబలి సినిమా తర్వాత వీరిద్దరి మధ్యా ఫ్రెండ్షిప్ మరింత పెరిగిందనే చెప్పాలి. బాహుబలి లాంటి భారీ ఫ్రాంఛైజీలో భల్లాలదేవ పాత్రలో ప్రభాస్ కి సమానంగా నటించి మెప్పించాడు రానా. ఆ తురవాత కూడా రానా వరుపగా సినిమాలను చేస్తూ ఫామ్ కొనసాగిస్తున్నాడు. అయితే ఇప్పుడు మాత్రం అతను ప్రభాస్‌ని చూసి చాలా కళ్ళుపోతున్నాడుట. ఈ విషయాన్ని రానానే స్వయంగా క్ష ఇంటర్వూలో చెప్పాడు. ఫిలిం కంపానియన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనసులోని మాటను బయటపెట్టేశాడు.
పూర్తిగా చదవండి..Movies:ప్రభాస్‌ని చూసి అసూయ పడ్డా-రానా
ప్రభాస్‌ని చూసి చాలా కుళ్ళు వచ్చేసింది అంటున్నాడు దగ్గబాటి రానా. అదేంటీ రానా, ప్రభాస్ మంచి ఫ్రెండ్స్ కదా...అలాంటిది అతనెందుకు ప్రభాస్‌ని చూసి అసూయ పడతాడు అనుకుంటున్నారా...ఆ విషయం తెలియాలంటే ఈ కింది మ్యాటర్ చదవాల్సిందే.

Translate this News:











