Margadarsi Chit Fund Case Scam: మార్గదర్శి సహ వ్యవస్థాపకులు జేజీ రెడ్డి వారసుల మూలధన షేర్లను ఫోర్జరీ సంతకాలు, నకిలీ పత్రాలతో వాటాల బదలాయింపు వ్యవహారంలో సీఐడీ (CID) తనపై నమోదు చేసిన కేసును కొట్టెయ్యాలంటూ ఈనాడు అధిపతి రామోజీరావు (Ramoji Rao), చెరుకూరి శైలజలు (Shailaja) ఏపీ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసారు. ఈ కేసు హైకోర్టులో సురేష్ రెడ్డి బెంచ్ కు వెళ్ళింది. అయితే ఆయన తాను విచారణ చేయలేనని చెప్పడంతో ఇప్పుడు దాన్ని మరో బెంచ్‌కు బదిలీ చేసే అవకాశం ఉంది. ఈ కేసును కోర్టు రేపు విచారించే అవకాశ ఉంది.
పూర్తిగా చదవండి..Margadarsi case: మార్గదర్శి చీటింగ్ కేసులో హై కోర్టులో క్వాష్ పిటిషన్ వేసిన రామోజీ & శైలజా
మార్గదర్శి చీటింగ్ కేసు లో సీఐడీ తన మీద వేసిన కేసు కొట్టేయాలంటూ రామోజీరావు, శైలజా కిరణ్ హై కోర్టు లో లంచ్ మోషన్ వేసారు. ఇది రేపు విచారణకు వచ్చే అవకాశ ఉందని తెలుస్తోంది. అయితే ఈ కేసు విచారణ జస్టిస్ సురేష్ రెడ్డి బెంచ్ కు వెళ్ళగా ఆయన దానిని చేయలేనని చెప్పడంతో వేరే బెంచ్‌కు కేటాయిస్తారని తెలుస్తోంది.

Translate this News:











