ప్రస్తుతం ముంబైలో ఉన్న రామ్ చరణ్ తో రాజ్ కుమార్ స్టోరీ డిస్కషన్ చేసినట్లు తెలుస్తోంది. ఒక ఇంటరెస్టింగ్ పాయింట్ చరణ్ కి వినిపించారంట. ఆ స్టోరీ లైన్ చరణ్ కి నచ్చిందని, ఈ కాంబినేషన్ సెట్ అయ్యే అవకాశాలు ఉన్నాయనే టాక్ బిటౌన్ లో నడుస్తోంది. ఈ న్యూస్ మాత్రం నిజమైతే కచ్చితంగా ఇండియాలోనే క్రేజీ ప్రాజెక్ట్ అవుతుందని చెప్పొచ్చు. రాజ్ కుమార్ సినిమాలన్నీ సెన్సిబుల్ గా ఉంటాయి. హీరోయిజాలకు దూరంగా ఉంటూ సామాజిక సమస్యల మీద సెటైరికల్ గా ఫైట్ చేసే ఒక సామాన్యుడి తరహాలోనే హీరో క్యారెక్టర్ ఉంటుంది.
పూర్తిగా చదవండి..Ramcharan :బాలీవుడ్-టాలీవుడ్ క్రేజీ కాంబో..నిజమైతే వచ్చే కిక్కే వేరు
బాలీవుడ్ లో రాజ్‌కుమార్ హిరానీ కి ఎంత క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఆయన తీసిని సినిమాలు అన్నీ హిట్లే. అలాంటి డైరెక్టర్ మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో సినిమా తీస్తూ ఎలా ఉంటుంది. అదిరిపోతుంది కదా...ప్రస్తుం బీటౌన్‌లో హల్చల్ చేస్తున్న రూమర్ ఇదే. అందుకే రామ్ చరణ్ ముంబయ్ లో వచ్చారని కూడా చెబుతున్నారు.

Translate this News:











