రమణ దీక్షితులు గుర్తున్నారా? గత టీడీపీ ప్రభుత్వంలో పింక్ డైమండ్, పోటులో తవ్వకాల ఆరోపణలతో హల్చల్ చేసిన వ్యక్తి. దీంతో తిరుమల శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకుల పదవి పోగొట్టుకున్న ఆయన.. అప్పటి నుంచి వైసీపీకి మద్దతుగా ఉన్నారు. అయితే ఆయన తీరు మాత్రం ఎప్పుడూ వివాదస్పదంగానే ఉండేది. తాజాగా మరోసారి రమణ దీక్షితులు వార్తల్లోకి వచ్చారు. సీఎం జగన్ తనకు ఇచ్చిన హామీని మరోసారి గుర్తుచేస్తూ ట్వీట్ చేశారు. జస్టిస్ శివశంకర్ రావు కమిటీ నివేదికను అమలు చేయాలని కోరారు. టీటీడీని పగ, ప్రతీకారాలతో వంశపారంపర్య అర్చక వ్యవస్థ నాశనం చేస్తున్నారని విమర్శించారు.
పూర్తిగా చదవండి..మరోసారి తెరపైకి రమణదీక్షితులు.. సీఎం జగన్కు ఫైనల్ రిక్వెస్ట్
రమణ దీక్షితులు గుర్తున్నారా? గత టీడీపీ ప్రభుత్వంలో పింక్ డైమండ్, పోటులో తవ్వకాల ఆరోపణలతో హల్చల్ చేసిన వ్యక్తి. దీంతో తిరుమల శ్రీవారి ఆలయం ప్రధాన అర్చకుల పదవి పోగొట్టుకున్న ఆయన.. అప్పటి నుంచి వైసీపీకి మద్దతుగా ఉన్నారు. అయితే ఆయన తీరు మాత్రం ఎప్పుడూ వివాదస్పదంగానే ఉండేది. తాజాగా మరోసారి రమణ దీక్షితులు వార్తల్లోకి వచ్చారు.

Translate this News:












