Delhi liquor scam: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరుణ్ రామచంద్రన్ పిళ్ళై ఈ కేసులో అప్రూవర్‌గా మారడం సంచలనం రేపుతోంది. 164 కింద ఈడీ అధికారులకు పిళ్ళై వాంగ్మూలం ఇచ్చారు. దీంతో పిళ్ళై దగ్గర నుంచి అధికారులు కీలక సమాచారం రాబట్టిననట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బినామీగా అరుణ్ రామచంద్రన్‌పై దర్యాప్తు సంస్థల అభియోగాలు ఉన్నాయి. కొంతకాలం నుంచి ఆయన ఈ కేసులో అరెస్టై జైలులో ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో పలువురు సౌత్ గ్రూపులోని సభ్యులు అప్రూవర్‌గా మారారు. అప్రూవర్లుగా మారిన మాగుంట శ్రీనివాసరెడ్డి, ఆయన కుమారుడు రాఘవరెడ్డి, శరత్ చంద్రారెడ్డి ఇచ్చిన సమాచారం ఆధారంగా లిక్కర్ కేసులో కొత్త అంశాలు తెరపైకి వచ్చే అవకాశం ఉంది.
పూర్తిగా చదవండి..Breaking: ఢిల్లీ లిక్కర్ కేసులో మరో సంచలనం.. అప్రూవర్‌గా మారిన రామచంద్రన్ పిళ్ళై
ఢిల్లీ లిక్కర్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. అరుణ్ రామచంద్రన్ పిళ్ళై ఈ కేసులో అప్రూవర్‌గా మారడం సంచనల రేపుతోంది. 164 కింద ఈడీ అధికారులకు పిళ్ళై వాంగ్మూలం ఇచ్చారు. దీంతో పిళ్ళై దగ్గర నుంచి అధికారులు కీలక సమాచారం రాబట్టిననట్లు తెలుస్తోంది.

Translate this News:











