ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ ను చాలా కాలం కిందటే ప్రకటించారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉంది. ఈ చిత్రాన్ని త్వరలో సెట్స్‌పైకి తీసుకురావడానికి మేకర్స్ ఫుల్ గా ప్రిపేర్ అయి ఉన్నారు. ఈ క్రమంలో నటీనటులను ఎంపిక చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Raveena daughter: చరణ్ సరసన రవీనా టాండన్ కూతురు.?
ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా రాబోతోంది. ఈ ప్రాజెక్ట్ ను చాలా కాలం కిందటే ప్రకటించాగా.. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నట్లు ఫిలిమ్ మేకర్స్ తెలిపారు.

Translate this News:











