Game Changer Movie Updates: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan), సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ (Director Shankar) కాంబినేషన్ రూపొందుతోన్న భారీ బడ్జెట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) నుంచి దసరా సందర్భంగా ఆసక్తికర పోస్టర్ విడుదలైంది. దీపావళికి ‘జరగండి’ అనే తొలి సాంగ్ రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం అప్ డేట్ ఇచ్చింది. దీంతో మెగా ఫ్యాన్స్ ఫులు ఖుషి అవుతున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ బ్యానర్ ఈ భారీ బడ్జెట్ మూవీని నిర్మిస్తోంది. నిర్మాతలు దిల్ రాజు, శిరీష్ ఏ మాత్రం రాజీపడకుండా అంచనాలకు దీటుగా ‘గేమ్ చేంజర్’ను నిర్మిస్తున్నారు.
పూర్తిగా చదవండి..‘గేమ్ ఛేంజర్’ మూవీ అప్ డేట్.. ఆ రోజే ‘జరగండి’ అనే తొలి సాంగ్ రిలీజ్!
రామ్ చరణ్ 'గేమ్ చేంజర్' నుంచి కలర్ ఫుల్ పోస్టర్ రిలీజ్ అయింది. శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా గేమ్ చేంజర్ మూవీ తెరకెక్కిస్తున్నారు. హీరోయిన్గా కియారా అద్వానీ అలరించనుంది. దసరా సందర్భంగా ఆసక్తికర పోస్టర్ విడుదల చేయడంతో పాటు కీలక అప్ డేట్ ఇచ్చారు మూవీ మేకర్స్. దీపావళికి 'జరగండి' అనే తొలి సాంగ్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.

Translate this News:













