దాదాపు పుష్కర కాలం తరువాత సూపర్ స్టార్ రజినీ కాంత్ (Rajini kanth) జైలర్ (Jailor) సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. జైలర్ మూవీ భారీ విజయం సాధించి 600 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ (600 crores )వసూలు చేసింది. ఈ సారి సంక్రాంతికి లాల్ సలాం మూవీతో రజినీ రానున్నారు. అయితే ఈ చిత్రంలో రజినీ కనిపించేది చాలా తక్కువ సేపు అని చిత్ర బృందం ఇది వరకే తెలిపింది.
పూర్తిగా చదవండి..Rajini kanth : రజనీ కాంత్ సినిమాలో రానా..క్లారిటీ ఇచ్చిన సినిమా బృందం!
రానా ఇప్పటి వరకు హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేస్తూ బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు ఏకంగా రజినీ కాంత్ సినిమాలో ఆయన అవకాశం దక్కించుకోవడంతో రానాకి అభిమానులు, సినీ ప్రముఖులు కంగ్రాట్స్ చెబుతున్నారు.

Translate this News:











