Danuja Suicide: రాజన్న సిరిసిల్ల జిల్లా(rajanna sircilla) మరిగడ్డలో విషాదం చోటుచేసుకుంది. ధనుజ(Danuja) అనే యువతి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. చందుర్తి మండలం మరిగడలో రెండు నెలలుగా..పోస్ట్మెన్గా పని చేస్తున్న ధనుజ సూసైడ్ చేసుకోవడంతో సంచలనంగా మారింది. అయితే, ధనుజ ఆత్మహత్యతో ప్రియుడు రాకేష్(rakesh)పై స్ధానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.రాకేష్తో ధనుజకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయని..ధనూజ తరచూ ఫోన్లో బిజీగా ఉండేదని స్థానికులు తెలుపుతున్నారు.
పూర్తిగా చదవండి..Danuja Suicide: ధనుజ ఆత్మహత్య వెనుక!
రాజన్న సిరిసిల్ల జిల్లా మరిగడ్డలో విషాదం చోటుచేసుకుంది. ధనుజ అనే యువతి సూసైడ్ సంచలనం సృష్టిస్తోంది. చందుర్తి మండలం మరిగడలో రెండు నెలలుగా..పోస్ట్మెన్గా విధులు నిర్వహించిన ధనుజ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అయితే..యువతి ఆత్మహత్య విషయంలో పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Translate this News:











