Chandrababu Naidu Health Bulletin: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో (Rajahmundry) జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుకు(Chandrababu) ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు జైలు అధికారులు. నారా చంద్రబాబు నాయుడికి రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజనీ ఆస్పత్రికి చెందిన వైద్య బృందం నేతృత్వంలో వైద్య పరీక్షలు చేయించడం జరిగిందని అధికారులు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల సూచనల మేరకు అవసరమైన డైట్ ఫాలో అవుతున్నామని చెప్పారు. వైద్య సహాయం కూడా అందిస్తున్నామన్నారు. ఎలాంటి భయాందోళనలకు, అపోహలకు గురికావాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు జైలు అధికారులు.
పూర్తిగా చదవండి..Chandrababu: చంద్రబాబు హెల్త్ బులెటిన్ విడుదల చేసిన జైలు అధికారులు..
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యూడిషియల్ రిమాండ్‌లో ఉన్న చంద్రబాబుకు ఆరోగ్యానికి సంబంధించి హెల్త్ బులెటిన్‌ను విడుదల చేశారు జైలు అధికారులు. నారా చంద్రబాబు నాయుడికి రాజమహేంద్రవరం ప్రభుత్వ సర్వజనీ ఆస్పత్రికి చెందిన వైద్య బృందం నేతృత్వంలో వైద్య పరీక్షలు చేయించారు.

Translate this News:












