Chandrababu Health Bulletin: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యూడిషయల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబు.. ఆరోగ్యానికి సంబంధించి బులెటిన్ విడుదల చేశారు అధికారులు. బాబు ఆరోగ్య పరిస్థితిపై 4వ రోజులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు సెంట్రల్ జైల్ ఇన్చార్జి సూపరింటెండ్ రాజ్ కుమార్. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. ఇక ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు జైలులో టవర్ ఏసీ ఏర్పాటు చేశారు అధికారులు.
పూర్తిగా చదవండి..Chandrababu: చంద్రబాబు హెల్త్ బులిటెన్ విడుదల.. ఆయన ఆరోగ్యం ఎలా ఉందంటే..
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యూడిషయల్ రిమాండ్లో ఉన్న చంద్రబాబు.. ఆరోగ్యానికి సంబంధించి బులెటిన్ విడుదల చేశారు అధికారులు. బాబు ఆరోగ్య పరిస్థితిపై 4వ రోజులు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు సెంట్రల్ జైల్ ఇన్చార్జి సూపరింటెండ్ రాజ్ కుమార్. చంద్రబాబు ఆరోగ్యం నిలకడగా ఉందని వెల్లడించారు. ఇక ఏసీబీ కోర్టు ఆదేశాల మేరకు జైలులో టవర్ ఏసీ ఏర్పాటు చేశారు అధికారులు.

Translate this News:











