Chandrababu Health Bulletin: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై మీడియాలో కథనాలు రావడంతో ఎట్టకేలకు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండెంట్. చంద్రబాబు తన చర్మ సమస్యలను తెలియజేశారన్నారు జైలు వైద్యాధికారులు. ఈ సమస్యను పరిశీలించేందుకు.. రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి నుంచి ఇద్దరు వైద్యులు చంద్రబాబును పరీక్షించారు. వారి సూచనల మేరకు చంద్రబాబుకు వైద్య సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని స్పస్టం చేశారు.
పూర్తిగా చదవండి..Andhra Pradesh: నిలకడగా చంద్రబాబు ఆరోగ్యం.. హెల్త్ బులెటిన్ వివరాలు మీకోసం..
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో అరెస్టై రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఆరోగ్య పరిస్థితిపై మీడియాలో కథనాలు రావడంతో ఎట్టకేలకు హెల్త్ బులిటెన్ విడుదల చేశారు రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరిండెంట్. చంద్రబాబు తన చర్మ సమస్యలను తెలియజేశారన్నారు జైలు వైద్యాధికారులు.

Translate this News:











