ఎన్నికల రణరంగానికి కాషాయసేన సిద్ధమౌతోంది. నేతలకు పని విభజనపై హైకమాండ్ దృష్టి పెట్టనుంది. బీజేపీ ఆఫీస్‌లో కీలక సమావేశం నిర్వహిస్తున్నారు పార్టీ సభ్యులు. ఈ మీటింగ్‌లో జవదేకర్, సునీల్ బన్సల్ పాల్గొన్నారు. ప్రచార కమిటీ పగ్గాలపై కీలక చర్చ జరిగింది. ప్రచార కమిటీ రేసులో డీకే అరుణ,రాజ్ గోపాల్ రెడ్డి ఉన్నట్టు సమాచారం. కాంగ్రెస్‌లో స్టార్ క్యాంపెనర్‌గా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఉన్నారు. అటు ప్రచార కమిటీ బాధ్యతలు ఆయన తమ్ముడు రాజగోపాల్‌రెడ్డికి ఇస్తే ఎలా ఉంటుందనే దానిపై సమాలోచనలు చేస్తున్నారు పార్టీ పెద్దలు. ఇటీవలే యాక్టివ్ మోడ్‌లోకి వచ్చారు రాజగోపాల్ రెడ్డి. మేనిఫెస్టో కమిటీ బాధ్యతలకు వివేక్ పేరు పరిశీలించారు. మిగతా కమిటీలపై చర్చ కొనసాగుతోంది.
పూర్తిగా చదవండి..TS assembly elections: అన్నపై తమ్ముడి పోటీ! రణరంగానికి సిద్ధమౌతున్న కాషాయసేన
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీజేపీ దూకుడు పెంచింది. కాస్త లైట్ అయినా కీలక నిర్ణయాలు తీసుకునేందుకు రెడీ అయ్యింది. సీనియర్లకు అదనపు బాధ్యతలు అప్పగించనుంది. ప్రచార కమిటీ పగ్గాలపై బీజేపీ ఆఫీస్‌లో జరగగా..ఈ మీటింగ్‌లో జవదేకర్, సునీల్ బన్సల్ ఉన్నారు. ప్రచార కమిటీ రేసులో డీకే అరుణ,రాజ్ గోపాల్ రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది.

Translate this News:











