Rahul Gandhi: తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని మండిపడ్డారు రాహుల్ గాంధీ. శాండ్, ల్యాండ్, మైన్ ఏ దందాలో చూసినా కేసీఆర్ కుటుంబం దోపిడీ కనిపిస్తుందని దుయ్యబట్టారు.రానున్న ఎన్నికలు దొరల తెలంగాణకు ప్రజా తెలంగాణకు మధ్య జరుగుతున్న ఎన్నికలని అన్నారు రాహుల్ గాంధీ. తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని మండిపడ్డారు. శాండ్, ల్యాండ్, మైన్ ఏ దందాలో చూసినా కేసీఆర్ కుటుంబం దోపిడీ కనిపిస్తుందని దుయ్యబట్టారు. తాను అబద్ధపు వాగ్దానాలు చేయడానికి రాలేదన్న రాహుల్..ఇచ్చిన హామీలు నెరవేరుస్తామని మాట ఇవ్వడానికి వచ్చానని వెల్లడించారు. రాజస్థాన్, ఛత్తీస్ గడ్, కర్ణాటకలో ఇచ్చిన హామీలు అమలు చేసి చూపించామన్నారు.
పూర్తిగా చదవండి..ఏ దందాలో చూసినా కేసీఆర్ కుటుంబమే: రాహుల్
తెలంగాణ ప్రజల సొమ్మును కేసీఆర్ కుటుంబం దోచుకుంటోందని మండిపడ్డారు కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ. శాండ్, ల్యాండ్, మైన్ ఏ దందాలో చూసినా కేసీఆర్ కుటుంబం దోపిడీ కనిపిస్తుందని దుయ్యబట్టారు. మోర్తాడులో బీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలపై నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయం.. ప్రజా తెలంగాణ ఏర్పడటం ఖాయం అంటూ ధీమ వ్యక్తం చేశారు.

Translate this News:











