కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ మధ్య ప్రజల్లో ఎక్కువ కనిపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన రైల్వే కూలీ అవతారం ఎత్తితే..తాజాగా ఆయన కార్పెంటర్(Carpentar) అవతారం ఎత్తారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను ఆకట్టుకోవడం కోసం ఆయన రకరకాల అవతారాలు ఎత్తుతున్నారు. తాజాగా గురువారం ఆయన ఢిల్లీలోని కీర్తి నగర్ లోని ఫర్నిచర్ మార్కెట్(Furniture Market) ను సందర్శించారు.
పూర్తిగా చదవండి..కార్పెంటర్ గా మారిన రాహుల్ గాంధీ
కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ మధ్య ప్రజల్లో ఎక్కువ కనిపిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన రైల్వే కూలీ అవతారం ఎత్తితే..తాజాగా ఆయన కార్పెంటర్(Carpentar) అవతారం ఎత్తారు. ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను ఆకట్టుకోవడం కోసం ఆయన రకరకాల అవతారాలు ఎత్తుతున్నారు.

Translate this News:











