Mood of the nation: ‘INDIA’ కూటమిని ఎవరు లీడ్ చేస్తారు..? ‘NDA’ కూటమి లీడర్ ఎవరంటే ప్రతిఒక్కరూ మోదీనే చూపిస్తారు.. వేరే ఆలోచన కూడా చేయరు..ఇక ‘INDIA’ కూటమిని ముందుండి ఎవరు నడిపిస్తారని అడిగితే మాత్రం ఒక్కొక్కరు ఒక్కొక్క సమాధానం చెబుతారు. మరి ‘ఇండియా టుడే’ సీ ఓటర్
సర్వే ఏం చెబుతోంది..? రాహుల్ గాంధీ, మమత, కేజ్రీవాల్లో అందరికంటే ముందు ఎవరున్నారు.?
Mood of the nation: INDIA కూటమిని నడిపించేది ఎవరో తేల్చేసిన ‘ఇండియా టూడే’! ఎవరంటే?
జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ గ్రాఫ్ ఓ రేంజ్లో పెరిగిందని 'ఇండియా టుడే-సీఓటర్ మూడ్ ఆఫ్ ది నేషన్ పోల్' తేల్చింది. 'INDIA' కూటమిని ముందుండి నడిపించేది రాహులేనని సర్వే చెబుతోంది. 24శాతం మంది రాహుల్ 'INDIA' కూటమి లీడ్ చేస్తాడని అభిప్రాయపడగా.. చెరో 15శాతం మంది ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ సీఎం మమత నాయకత్వం వహిస్తారని తెలిపారు.

Translate this News:











