సోషల్ మీడియా(social media)లో మోడీ(modi) వర్సెస్ రాహుల్ గాంధీ(Rahul gandhi) పోటీ నడుస్తోంది. సోషల్ మీడియాలో మోడీ టాప్ అని బీజేపీ అంటే… లేదు లేదు రాహుల్ గాంధీ నంబర్ వన్ అని కాంగ్రెస్ చెబుతోంది. మోడీకి వున్న ఫాలోవర్స్(followers) ఆయన క్రేజ్ ఏంటో తెలిసి పోతుందని బీజేపీ అంటుంటే… వ్యూవ్స్(views) విషయంలో మోడీని రాహుల్ దాటేశారని కాంగ్రెస్ చెబుతోంది. తాజాగా ఈ మేరకు డేటాను విడుదల చేసింది.
పూర్తిగా చదవండి..మోడీని దాటేసిన రాహుల్.. ఆ విషయంలో తమ నేత టాప్ అంటున్న కాంగ్రెస్!
సోషల్ మీడియాలో మోడీ వర్సెస్ రాహుల్ గాంధీ పోటీ నడుస్తోంది. ఇటీవల పార్లమెంట్ వర్షాకాల సమావేశాల్లో మోడీ కన్నా రాహుల్ గాంధీ వీడియోలనే ఎక్కువ మంది చూశారని కాంగ్రెస్ చెబుతోంది. ఈ మేరకు రాహుల్ గాంధీ, మోడీ ప్రసంగాల వీడియోలకు వచ్చిన వ్యూవ్స్ ను ఎక్స్ ప్లాట్ ఫారమ్(గతంలో ట్విట్టర్) షేర్ చేసింది. సోషల్ మీడియాలోని అన్ని ప్లాట్ ఫారమ్స్ లో మోడీ కన్నా రాహుల్ గాంధీకి ఎక్కువ వ్యూవ్స్ వచ్చాయని పేర్కొంది.

Translate this News:











