Gandhi Medical Collage :హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ కలకలం రేపింది. ఈ ర్యాగింగ్ భూతం వల్ల ఎంతో మంది అమాయక విద్యార్థులు చదువులకు దూరమయ్యారు. మరెంతోమంది తమ బంగారు భవిష్యత్తును కోల్పోయిన ఘటనలను ఎన్నో చూశాం. దీంతో అన్ని కళాశాల్లో, విద్యాసంస్థల్లో యాంటీ ర్యాగింగ్ కమిటీలను ఏర్పాటు చేస్తూ…ఈ ర్యాగింగ్ ను రూపు మాపేందుకు కఠిన చర్యలు తీసుకుంటున్నారు.
పూర్తిగా చదవండి..Gandhi Medical Collage : గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్…10మంది సీనియర్లపై చర్యలు..!!
హైదరాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. జూనియర్ పై సీనియర్ మెడికోలు ర్యాగింగ్ కు పాల్పడటం కలకలం రేపంది. దీంతో ర్యాగింగ్ కు పాల్పడిన సీనియర్లపై కాలేజీ యాజమాన్యం చర్యలు తీసుకుంది.

Translate this News:











