టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ ప్రకంపనలు స్రుష్టిస్తోంది. 2014-2019 మధ్య కాలంలో స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లో వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్న ఆరోపణలతో చంద్రబాబును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అయితే చంద్రబాబు అరెస్టుపై ఒక్కోరాజకీయపార్టీ ఒక్కోవిధంగా స్పందిస్తోంది. జనసేన పవన్ కల్యాణ్ చంద్రబాబు అరెస్టును తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్తుండగా నాటకీయ పరిణామాల మధ్య విజయవాడకు వెళ్లేందుకు పోలీసులు అనుమతిచ్చారు.
పూర్తిగా చదవండి..Raghunandanrao: చంద్రబాబు అరెస్ట్ పై రఘునందన్ రావు కీలక వ్యాఖ్యలు..!!
టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం చంద్రబాబునాయుడు అరెస్టుపై తెలంగాణ బీజేపీ నేత, ఎమ్మెల్యే రఘునందన్ రావు పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల సమీపిస్తున్న వేళ ఓ ప్రతిపక్ష నాయకుడిని ఇలా అరెస్టు చేయడం..వెనక బలమైన సాక్ష్యాలు, ఆధారాలు ఉండి ఉండాలని అభిప్రాయపడ్డారు.

Translate this News:











