భారత సరిహద్దులో నిఘా వ్యవస్థను పటిష్ఠం చేయడానికి భారత ప్రభుత్వం మరో ముందుడుగు వేసింది. విదేశాల నుంచి రేడియోధార్మిక పదార్థాల అక్రమరవాణాకు అడ్డుకట్ట వేసేలా చర్యలకు సిద్ధమైంది. అయితే ఇందులో భాగంగానే పాకిస్థాన్‌తో పాటు బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్‌లతో పాటు ఉన్నటువంటి ఎనిమిది సరిహద్దుల చెక్‌పోస్టు ప్రాంతాల్లో రేడియేషన్ డిటెక్షన్ పరికరాలను ఏర్పాటు చేయడానికి సిద్ధమైపోయింది. అలాగే అణు పరికరాలను తయారు చేసేందుకు ఈ రేడియోధార్మిక పదార్థాలు దుర్వినియోగం చేసే అవకాశాలు ఉన్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం ఇలాంటి వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది.
పూర్తిగా చదవండి..Indian Army: మరో ముందడుగు వేసిన కేంద్రం.. భారత సరిహద్దులో పటిష్ఠమైన నిఘా వ్యవస్థ..
భారత సరిహద్దులో నిఘా వ్యవస్థను పటిష్ఠం చేయడానికి భారత ప్రభుత్వం మరో ముందుడుగు వేసింది. విదేశాల నుంచి రేడియోధార్మిక పదార్థాల అక్రమరవాణాకు అడ్డుకట్ట వేసేలా చర్యలకు సిద్ధమైంది. అయితే ఇందులో భాగంగానే పాకిస్థాన్‌తో పాటు బంగ్లాదేశ్, మయన్మార్, నేపాల్‌లతో పాటు ఉన్నటువంటి ఎనిమిది సరిహద్దుల చెక్‌పోస్టు ప్రాంతాల్లో రేడియేషన్ డిటెక్షన్ పరికరాలను ఏర్పాటు చేయడానికి సిద్ధమైపోయింది.

Translate this News:











