Pushpa 2: అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ఇండియా(Pan India) స్టార్ రేంజ్ కి వెళ్ళిపోయాడు. ఆర్య, ఆర్య 2 సినిమాల తర్వాత సుకుమార్ దర్శకత్వంలో బన్నీ చేసిన మూడో సినిమా ‘పుష్ప’. బన్నీ కెరియర్ లో ఈ సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ గా(Blockbuster) నిలిచింది. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను జాతీయ ఉత్తమ నటుడు అవార్డు వరించింది. జాతీయ అవార్డు పొందిన మొదటి హీరోగా బన్నీ నిలిచాడు. దాంతో పాటు ఐకాన్ స్టార్ కు మరో అరుదైన గౌరవం దక్కింది. లండన్ లో ప్రసిద్ధి చెందిన మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియం లో బన్నీ మైనపు విగ్రహానికి చోటు దక్కింది. తెలుగు హీరోల్లో ప్రభాస్, మహేష్ బాబు తర్వాత ఆ గౌరవం ఐకాన్ స్టార్ కే సొంతమైంది.
పూర్తిగా చదవండి..Pushpa 2: పుష్ప 2 సినిమా అదిరిపోయే క్లైమాక్స్ ఇదే..!
పుష్ప 2 సినిమాలో అదిరిపోయే క్లైమాక్స్ .. డైరెక్టర్ సుకుమార్ పెద్ద ట్విస్ట్ ఇవ్వబోతున్నట్లు నెట్టింట్లో వార్తలు వైరలవుతున్నాయి .

Translate this News:











