pushpa 2 craze: మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్, పుష్ప ది రూల్ విడుదల తేదీ ప్రకటన భారతీయ చలనచిత్ర వర్గాల్లో భారీ అలజడికి దారితీసింది. పుష్ప 2 సినిమా వచ్చే ఏడాది పంద్రాగస్ట్ కానుకగా రిలీజ్ అవుతుందని మేకర్స్ ఘనంగా ప్రకటించారు. ఏ భారతీయ సినిమాకైనా ఈ తేదీ బెస్ట్ రిలీజ్ డేట్. దీంతో అల్లు అర్జున్ ఆర్మీ పండగ చేసుకుంటోంది. అయితే, అజయ్ దేవగన్ కు మాత్రం ఇది షాకిచ్చింది.
పూర్తిగా చదవండి..pushpa 2 craze: పుష్పను చూసి వెనక్కు తగ్గిన సింగం..!
మోస్ట్ ఎవైటెడ్ సీక్వెల్, పుష్ప ది రూల్ విడుదల తేదీ ప్రకటన భారతీయ చలనచిత్ర వర్గాల్లో భారీ అలజడికి దారితీసింది. పుష్ప 2 సినిమా వచ్చే ఏడాది పంద్రాగస్ట్ కానుకగా రిలీజ్ అవుతుందని మేకర్స్ ఘనంగా ప్రకటించారు. ఏ భారతీయ సినిమాకైనా ఈ తేదీ బెస్ట్ రిలీజ్ డేట్. దీంతో అల్లు అర్జున్ ఆర్మీ పండగ చేసుకుంటోంది. అయితే, అజయ్ దేవగన్ కు మాత్రం ఇది షాకిచ్చింది.

Translate this News:











