Double ismart Music Director: తెలుగు చిత్ర పరిశ్రమలో పంచ్ డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్ అనగానే గుర్తొచ్చేది డైరెక్టర్ పూరిజగన్నాథ్. కథను తెరక్కేకించడంలో పూరిజగన్నాథ్ కు ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. తన సినిమాలలో కనిపించే ఆ మాస్ యాంగిల్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందనే చెప్పుకోవచ్చు. హీరోలతో పోటీగా ఆయన అభిమానులను సంపాదించుకున్నారు అనటంలో అతిశయోక్తేమీ లేదు..
పూర్తిగా చదవండి..‘Double Ismart’ సినిమాకు సంచలన మ్యూజిక్ డైరెక్టర్.. ఎవరో తెలుసా..!
డైరెక్టర్ పూరిజగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'Double Ismart' సినిమాకు సంగీత దర్శకుడు ఎవరు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చెక్కర్లు కొడుతున్నాయి. సినిమా నిర్మాతలు దానిపై ఒక క్లారిటీ ఇచ్చారు.

Translate this News:











