ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ, అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కుల వృత్తుల వారి అభ్యున్నతి కోసం 13 వేల కోట్ల రూపాయలను కేటాయించిందన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదల కోసం ఆయుష్మాన్ భారత్ కార్యక్రమాన్ని తీసుకుచ్చిందన్న ఆమె.. ఈ పథకం ద్వారా అనేక మంది పేద ప్రజల ఆరోగ్యాలు మెరుగయ్యాయన్నారు.
పూర్తిగా చదవండి..Purandeshwari: రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ, అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించారు.

Translate this News:











