Family Disputes: ఆ తాతకు 89 ఏళ్లు.. అవ్వకు 82 ఏళ్లు.. ఇద్దరూ 60 ఏళ్ల పాటు హ్యాపీగా కాపురం చేశారు. కానీ, ఏమైందో ఏమో కానీ.. ఆ తాతకు ఈ వయసులో విడాకులు కావాల్సి వచ్చింది. తనకు తన భార్య నుంచి విడాకులు ఇప్పించాలని కోరుతూ ఏకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. మరి ఈ వయసులో తాత విడాకులు తీసుకుని ఏం చేస్తాడో తెలియదు కానీ.. విషయం మాత్రం హాట్ డిస్కషన్‌గా మారింది. మరి ఇంతకీ అవ్వ రియాక్షన్ ఏంటి? విడాకులకు ఒప్పుకుందా? ఇక కోర్టు ఏం తీర్పు ఇచ్చింది? ఈ కేసుకు సంబంధించిన ఇంట్రస్టింగ్ వివరాలపై ఓ లుక్కేసుకోండి..
పూర్తిగా చదవండి..Family Disputes: 89 ఏళ్ల తాత విడాకుల కోసం కోర్టుకు వెళ్లాడు.. మరి బామ్మ ఏం చేసిందో తెలుసా..
అమృత్ సర్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్యతో విడాకులు ఇప్పటించాలంటూ కోర్టును ఆశ్రయించాడు. ఉద్యోగ రిత్యా తాను ట్రాన్స్ఫర్ అవగా.. తన వెంట భార్య రాలేదనే కారణంతో అతను విడాకులు కోరాడు. 1997లో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించగా.. ఆయా కోట్లలో కేసు తిరిగి చివరు సుప్రీంకోర్టుకు చేరింది. చివరు సుప్రీంకోర్టు ఈ విడాకుల పిటిషన్‌ను కొట్టేసింది. అయితే, ఇప్పుడు వీరి వయసు భర్త(89), భార్య (82).

Translate this News:











