బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు (JP Nadda)తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి ఆయన పూణె (Pune) లో ఓ వినాయక మండపాన్ని సందర్శించిన సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది. వినాయకుడిని దర్శించుకున్న నడ్డా హారతి ఇస్తుండగా మండపం గోపురం పై ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి.
పూర్తిగా చదవండి..Breaking : జేపీ నడ్డాకు తృటిలో తప్పిన ప్రమాదం
బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డాకు (JP Nadda)తృటిలో పెను ప్రమాదం తప్పింది. మంగళవారం రాత్రి ఆయన పూణె (Pune) లో ఓ వినాయక మండపాన్ని సందర్శించిన సమయంలో అగ్ని ప్రమాదం జరిగింది.

Translate this News:











