ఢిల్లీ తెలంగాణ భవన్ లోని అంబేద్కర్ ఆడిటోరియంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వాప్నికుడు, తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ 89వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి రాజ్యసభ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ చైర్మన్ డా. ఆయాచితం శ్రీధర్, వివిధ జిల్లాల గ్రంథాలయ పరిషత్ చైర్మన్లు అతిథులుగా హాజరయ్యారు. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ డా. గౌరవ్ ఉప్పల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అందరూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్ర పటానికి నివాళుర్పించారు.
పూర్తిగా చదవండి..ఢిల్లీ తెలంగాణ భవన్ లో.. ఘనంగా ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు..!
ఢిల్లీ తెలంగాణ భవన్ లోని అంబేద్కర్ ఆడిటోరియంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర స్వాప్నికుడు, తెలంగాణ సిద్దాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ 89వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ భవన్ రెసిడెంట్ కమీషనర్ డా. గౌరవ్ ఉప్పల్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి అందరూ ప్రొఫెసర్ జయశంకర్ సార్ చిత్ర పటానికి నివాళుర్పించారు.

Translate this News:











