Hyderabad: నిర్మాత దిల్ రాజు అల్లుడు అక్షిత్ రెడ్డికి చెందిన కోటి రూపాయలకు పైగా విలువ చేసే కారు జూబ్లీహిల్స్ ప్రాంతంలో అపహరణకు గురైంది. జూబ్లిహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా గంట వ్యవధిలోనే నిందితుడిని పట్టుకొని కారును స్వాధీనం చేసుకున్నారు.
పూర్తిగా చదవండి..Hyderabad: కోటిన్నర విలువ చేసే దిల్ రాజు అల్లుడి పోర్షే కారు చోరీ..!
నిర్మాత దిల్ రాజు అల్లుడు అక్షిత్ రెడ్డికి చెందిన కోటి రూపాయలకు పైగా విలువ చేసే కారు జూబ్లీహిల్స్ ప్రాంతంలో అపహరణకు గురైంది. జూబ్లిహిల్స్ పోలీసులకు పిర్యాదు చేయగా గంట వ్యవధిలోనే నిందితుడిని పట్టుకొని కారును స్వాధీనం చేసుకున్నారు.

Translate this News:











