YCP MLA Rachamallu Siva Prasad Reddy: ఈ రోజుల్లో ప్రేమ వివాహాలు ఎక్కువ అయినప్పటికీ..ఇంకా కొన్ని చోట్ల మాత్రం కులాంతర వివాహాలకు పెద్దలు ఒప్పుకోవడం లేదు సరికాదా..? అవసరం అయితే ఆ జంటలో ఎవరో ఒకరిని చంపేస్తున్నారు కూడా. కాలం మారుతున్న కానీ కొన్ని చోట్ల కట్టుబాట్లు పేరుతో ప్రేమ పెళ్లిళ్లకు ఒప్పుకోవడం లేదు.
పూర్తిగా చదవండి..YCP MLA: కుమార్తె ప్రేమ వివాహాన్ని దగ్గరుండి జరిపించిన ఎమ్మెల్యే!
ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి పెద్ద కుమార్తె పల్లవి వివాహాన్ని ఆమె ప్రేమించిన వ్యక్తితో ఓ ఆలయంలో చాలా నిరాడంబరంగా జరిపించారు.

Translate this News:











