నందమూరి వారుసుడిగా సినీ రంగ ప్రవేశం చేసిన తారక్ (NTR) ఎన్నో విజయాలను సాధించి ఆస్కార్ వేదిక మీద కూడా తన సినిమాను నిలబెట్టాడు.ఆర్ఆర్ఆర్(RRR) సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పానవసరం లేదు. ఇప్పటికీ విదేశాల్లో ఈ సినిమా రిలీజై సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది.
పూర్తిగా చదవండి..Devara Movie: జూనియర్ ఎన్టీఆర్ తల్లిగా ప్రియమణి..మండిపడుతున్న అభిమానులు!
దేవర (Devara) సినిమాలో ఎన్టీఆర్ ద్విపాత్రాభినయం చేస్తున్నట్లు తెలిసిందే. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే హీరోకి కథానాయికగా ప్రియమణి నటిస్తున్నట్లు తెలుస్తుంది. ఈ విషయం గురించి తెలుసుకున్న ఎన్టీఆర్ అభిమానులు షాక్ లో ఉన్నారు. ఎందుకంటే ప్రియమణి ఎన్టీఆర్ జంటగా నటించిన యమదొంగ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో అందరికీ తెలిసిందే.

Translate this News:











