Modi Condemns Gaza Hospital Attack: ఇజ్రాయెల్ హమాస్ (Israel – Hamas) మిలిటెంట్ల మధ్య జరుగుతున్న భీకర యుద్ధం తారాస్థాయికి చేరిపోయింది. ఈ యుద్ధానికి కేంద్ర బిందువుగా గాజా ప్రాంతం మారిపోయింది. అయితే మంగళవారం అక్కడ అల్ అహ్లీ (Al Ahli Hospital ) అనే ఆసుపత్రిలో పేలుడు సంభవించి దాదాపు 500 మంది మృతి చెందడం కలకలం రేపుతోంది. ఈ దారుణమైన ఘటనకు ఇజ్రాయెల్ వైమానిక దాడులే కారణమని ఇజ్రాయెల్ ఆరోపించింది. దీనిపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. ఇది ముమ్మాటికీ హమాస్ ఉగ్రమూల చర్యే అంటూ విమర్శలు చేశారు. ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కొనసాగుతన్న వేళ.. గాజాలోని ఆసుపత్రిలో చోటుచేసుకున్న పేలుడు ఘటనపై భారత ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) స్పందించారు. ఈ దారుణమైన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పౌరుల మరణాలు చాలా తీవ్రమైన అంశమని, ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.
పూర్తిగా చదవండి..PM Modi: గాజా ఆసుపత్రి ఘటనపై స్పందించిన ప్రధాని మోదీ.. ఏమన్నారంటే..
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కొనసాగుతున్న వేళ.. గాజాలోని ఆసుపత్రిలో చోటుచేసుకున్న పేలుడు ఘటనపై భారత ప్రధాని నరేంద్రమోదీ స్పందించారు. ఈ దారుణమైన ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పౌరుల మరణాలు చాలా తీవ్రమైన అంశమని, ఈ ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకోవాలని అన్నారు.

Translate this News:











