పాత పార్లమెంట్ భవనం నుంచి కొత్త పార్లమెంట్ భవనంకు ప్రధాని, సహా ఎంపీలు పాదయాత్రగా వెళ్లారు. మధ్యాహ్నం కొత్త పార్లమెంట్ భవనంలోకి అడుగుపెట్టారు. పాత పార్లమెంట్ భవనంలోని సెంట్రల్ హాల్ లో మంగళవారం ఎంపీలు సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన వెంటనే ప్రధానితో పాటుకేంద్ర మంత్రులు, రాజ్ నాథ్ సింగ్ , అమిత్ షా సహా పలువురు ఎంపీలు పాత పార్లమెంట్ భవన్ నుంచి కొత్త పార్లమెంట్ భవనంలోని అడుగుపెట్టారు.
పూర్తిగా చదవండి..New Parliament Building : పాదయాత్రగా కొత్త పార్లమెంట్ భవన్కు చేరుకున్న ప్రధాని, ఎంపీలు..!!
పాతపార్లమెంట్ భవన్ నుంచి కొత్త పార్లమెంట్ భవన్ లోకి అడుగు పెట్టారు ప్రధాని సహా ఎంపీలు. ఇవాళ మధ్యాహ్న కొత్త పార్లమెంట్ భవనంలోకి మొదటి అడుగు పెట్టారు. పాతపార్లమెంట్ భవన్ నుంచి ప్రధాని మోదీ సహా ఎంపీలు పాదయాత్రగా కొత్త పార్లమెంట్ భవన్ కు చేరుకున్నారు. అనంతరం కొత్త పార్లమెంట్ భవన్ లో జాతీయ గీతం ఆలపించి సమావేశాలను ప్రారంభించారు.

Translate this News:











