తెలుగు రాష్ట్రల్లో ఇటీవల ఆకాశాన్నంటిన టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. గతంలో కిలో టమాటా 200 రూపాయలుగా పలుకగా.. ప్రస్తుతం కిలో టమాటా 20 రూపాయలుగా పలుకుతోంది. డిమాండ్ కంటే సరఫరా అధికంగా ఉండటంతో మార్కెట్లో పంటను కొనేవారు లేకపోవడంతో టమాటాలు కుళ్లిపోతున్నాయి. దీంతో టమాటాను కొనుగోలు చేయడానికి దళారులు ముందుకు రావడంలేదు. దీంతో రైతులు మార్కెట్కు తీసుకువచ్చిన పంట అమ్ముడుపోక పోవడంతో అక్కడే పారబోస్తున్నారు.
పూర్తిగా చదవండి..Tomato price: దిగొచ్చిన టమాటా ధరలు.. కిలో ఎంతంటే.?
ఇటీవల అకాశాన్నంటిని టమాటా ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. డిమాండ్ కంటే సప్లై అధికంగా ఉండటంతో నిల్వ చేసిన టమాటాలు కుళ్లిపోతున్నాయి.

Translate this News:











