Will President’s rule imposed in Telangana?: కొద్ది రోజులుగా దేశంలో జమిలీ ఎన్నికలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈనెల 18 నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుండడంతో వన్ నేషన్- వన్ ఎలక్షన్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) ఎన్నికలు గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికలు ఆలస్యం కావొచ్చని.. లోక్సభ ఎన్నికలతో పాటు ఏప్రిల్, మే నెలలో ఎన్నికలు జరిగినా ఆశ్చర్యం లేదంటూ వ్యాఖ్యానించినట్లు వార్తలు వచ్చాయి.
పూర్తిగా చదవండి..President’s Rule: తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధిస్తారా..? బీఆర్ఎస్ నేతల మాటల మర్మం ఏమిటి..?
కొద్ది రోజులుగా దేశంలో జమిలీ ఎన్నికలపై జోరుగా చర్చ జరుగుతోంది. ఈనెల 18 నుంచి ఐదు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుండడంతో వన్ నేషన్- వన్ ఎలక్షన్ మరోసారి తెరపైకి వచ్చింది. ఈ క్రమంలోనే మంగళవారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎన్నికలు గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి.

Translate this News:











