Chandrayaan-3 Key Points : ఇస్రో కన్న కలలు నిజమయ్యాయి. ప్రతిభారతీయుడు గర్వంగా తల పైకెత్తే సమయం. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూస్తున్నాయి. మిషన్ చంద్రయాన్-3 (Chandrayaan-3) చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వడంతో భారత్ ఎలైట్ స్పేస్ క్లబ్లో చేరింది. ఇప్పుడు మనం చంద్రుడిపై ఉన్నామని ఇస్రో చీఫ్ ఎస్. సోమనాథ్ (S. Somnath) తెలిపారు. ఈ సంతోషకరమైన, చారిత్రాత్మక క్షణం మధ్య, మన చంద్రయాన్-3 గురించి కొన్ని ఆసక్తికర విషయాలను తెలుసుకోవాలి. ముఖ్యంగా పోటీ పరీక్షలకు (Competitive Examinations)సిద్ధమవుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా ఈ 10 ముఖ్యమైన విషయాలను తెలుసుకోవాలి.
పూర్తిగా చదవండి..Chandrayaan-3 Key Points: పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? ఈ పది విషయాలు తెలుసుకోవల్సిందే..!!
మిషన్ చంద్రయాన్-3 చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా సాఫ్ట్ ల్యాండింగ్ అవ్వడంతో..భారత్ పై ప్రపంచదేశాలు ప్రశంసలు కురిపిస్తున్నాయి. ఈ విజయం తర్వాత, భారతదేశం ఎలైట్ స్పేస్ క్లబ్లో చేరింది. ఈనేపథ్యంలో పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు చంద్రయాన్ 3 గురించి ఈ పది ముఖ్యాంశాలు తప్పకుండా తెలుసుకోవాలి.

Translate this News:











