TET EXAM: తెలంగాణ వ్యాప్తంగా టెట్ పరీక్ష జరగుతున్న సంగతి తెలిసిందే. అయితే సంగారెడ్డి జిల్లాలోని టెట్ పరీక్షా కేంద్రంలో విషాదకర ఘటన జరిగింది. 8 నెలల గర్భిణీ అయిన రాధిక అనే మహిళ పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో టెట్ పరీక్షకు హాజరయ్యారు. అయితే పరీక్షకు టైమ్ అయిపోతుందనే కంగారులో పరీక్షా కేంద్రానికి వేగంగా చేరుకున్నారు. ఈ తరుణంలో ఆమెకు ఒక్కసారిగా చెమటలు పట్టి బీపీ పెరిగి పరీక్షా గదిలోనే స్పృహ తప్పి పడిపోయారు. వెంటనే స్పందించిన ఇన్విజిలేటర్, తోటి అభ్యర్థులు, పోలీసులు, సిబ్బంది సాయంతో ఆమెను అంబులెన్స్‌లో హుటాహుటిన ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే రాధిక మృతి చెందినట్లు వైద్యలు తెలిపారు.
పూర్తిగా చదవండి..TET EXAM: టెట్ పరీక్షాకేంద్రంలో తీవ్ర విషాదం.. 8 నెలల గర్భిణీ మృతి
తెలంగాణ వ్యాప్తంగా టెట్ పరీక్ష జరగుతున్న సంగతి తెలిసిందే. అయితే సంగారెడ్డి జిల్లాలోని టెట్ పరీక్షా కేంద్రంలో విషాదకర ఘటన జరిగింది. 8 నెలల గర్భిణీ అయిన రాధిక అనే మహిళ పటాన్ చెరు మండలం ఇస్నాపూర్ గ్రామంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో టెట్ పరీక్షకు హాజరయ్యారు.

Translate this News:











