CV Anand: హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో పోలీస్ దంపతుల ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పోలీస్ దంపతులు ఎస్ఐ భావన, రావుకిషోర్ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రీ వెడ్డింగ్ షూట్‌కు పోలీస్ డ్రెస్, వెహికల్, పోలీసుల ప్రాపర్టీ ఉపయోగించుకోవడంపై ఆయనకు క్షమాపణలు చెప్పారు. అనంతరం కొత్త జంటకు సీవీ ఆనంద్ శుభాకాంక్షలు తెలియజేశారు.
పూర్తిగా చదవండి..CV Anand: సీపీ ఆనంద్‌ను కలిసిన ప్రీ వెడ్డింగ్ షూట్ పోలీస్ దంపతులు
హైదరాబాద్‌లోని పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో పోలీస్ దంపతుల ప్రీ వెడ్డింగ్ షూట్ వీడియో ఇటీవల సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఈ పోలీస్ దంపతులు ఎస్ఐ భావన, రావుకిషోర్ హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

Translate this News:











