Pravalika : ఇటీవల హైదరాబాద్ లో ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక (Pravalika) కుటుంబానికి అండగా ఉంటామని మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రకటించారు. ప్రవళిక తమ్ముడికి ఉద్యోగమిస్తామని ప్రకటించారు. ప్రవళిక కుటుంబానికి అన్ని విధాలా ఆదుకుంటామని భరోసానిచ్చారు. ఈ రోజు ప్రగతి భవన్ లో ప్రవళిక కుటుంబ సభ్యులు మంత్రి కేటీఆర్ ను కలిశారు. ప్రవళిక కుటుంబానికి జరిగిన నష్టాన్ని పూడ్చలేం అని ఈ సందర్భంగా కేటీఆర్ ఆన్నారు. నిందితుడిని పట్టుకుని చట్టపరంగా కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. ప్రవళిక కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకుంటామని భరోసానిచ్చారు.
ఇది కూడా చదవండి: Telangana Congress: నేటి నుంచి మూడురోజులు కాంగ్రెస్ బస్సు యాత్ర
Pravalika Issue: ప్రవళిక తమ్ముడికి ప్రభుత్వ ఉద్యోగమిస్తామన్న కేటీఆర్.. ప్రగతి భవన్ లో కలిసిన పేరెంట్స్
ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ప్రవళిక సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. ప్రవళిక పేరెంట్స్ ఈ రోజు ప్రగతిభవన్ లో మంత్రిని కలిశారు. వారి కుటుంబానికి అండగా ఉంటామని కేటీఆర్ భరోసానిచ్చారు.

Translate this News:











