Balineni Srinivasa Reddy: రాష్ట్ర రాజకీయాలలో ప్రకాశం జిల్లా రాజకీయం విబ్బినం.., ఎప్పుడూ వార్తల్లో ఉండే జిల్లా రాజకీయం ఇటీవల కాలంలో ఆ జోరు కాస్త ఎక్కువైంది.. ఎప్పుడు? ఎవరూ? ఎందుకు అలుగుతారో.. ఎందుకు పార్టీ మారుతారో, ఓకే ఇంట్లో రెండు కుంపట్ల అవతారమెత్తుతారో అర్థం కాని పరిస్థితి. అందులో YSRCP మోతాదు కొద్దిగా ఎక్కువే అని చెప్పాలి. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన ఒంగోలు శాసనస్యుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇందుకు నిదర్శనం., ఎన్నికల వేల సమీపిస్తున్న ఈ సమయంలో అలకల.. అసమతీ సెగ రాష్ట్ర CM క్యాంప్ కార్యాలయం తాడేపల్లి వరకు చేరింది. ఇందుకు కారణాలు అనేకం ఉన్నప్పటికీ.., ప్రధానంగా YSRCP ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటి మంత్రివర్గ విస్తరణలో రాష్ట్ర విద్యుత్ మరియు అటవీ శాఖలు బాధ్యతలు తీసుకొన్న బాలినేని రెండువసారి మంత్రివర్గ విస్తరణలో స్థానం కోల్పోవడమే అని చెప్పాలి. మంత్రి పదవిపోయిన దగ్గరనుండి పార్టీ తీరు పట్ల.. పార్టీ పెద్దల పట్ల కొంత అసహనంతో ఉన్నట్లు కనిపిస్తుంది. ఇందుకు మారో ప్రథాన కారణం లేకపోలేదు ..బాలినేని అతని తనయుడు ప్రణీత్ రెడ్డి పై వచ్చిన అవినీతి అరోపణలు ఒక ఎత్తు అయితే రెండవది.. అదే ఆధిపత్య పోరు.. రాష్ట్ర ముఖ్యమంత్రి YS జగన్ కి దగ్గర బంధువులు అయిన Y.V.సుబ్బారెడ్డి..బాలినేని శ్రీనివాసరెడ్డి కి మద్య ఆధిపత్య పోరు ఉన్న మాట పాతదే అయినప్పటికీ ఎప్పుడూ కొత్తగా ఉండే వీరిమధ్య ఉండే విబేధం బాలినేని పదవి పోవడానికి.. కొత్త పదవి రాకపోవడానికి కారణం అని భావిస్తారు ఇక్కడి ప్రజలు.
పూర్తిగా చదవండి..Balineni : మాజీ మంత్రి బాలినేని కి పొమ్మనలేక పొగపెడుతున్నారా ?
రాష్ట్ర రాజకీయాల్లో ప్రకాశం జిల్లా రాజకీయం విబ్బినం. ఎప్పుడు? ఎవరూ? ఎందుకు? పార్టీ మారుతారో అర్థం కాని పరిస్థితి. అందులో YSRCP మోతాదు కొద్దిగా ఎక్కువే అని చెప్పాలి. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన ఒంగోలు శాసనస్యుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇందుకు నిదర్శనం.

Translate this News:











