Pragathi serious on her second marriage rumours: ప్రముఖ నటి ప్రగతి.. రెండో పెళ్లంటూ మీడియాలో వార్తలు వచ్చాయి. అది కూడా స్టార్ ప్రొడ్యూసర్ ను ప్రగతి పెళ్లి చేసుకోబోతున్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ప్రోడ్యూసర్ యే ఆమెకు ప్రపోజల్ పెట్టగా.. ఆమె యాక్సెప్ట్ చేసినట్లు చాలా వరకు వార్తలు వినిపించాయి. ఇక వీరి పెళ్లి త్వరలో జరగనుందని జోరుగా ప్రచారం కూడా జరిగింది. ఇక ఈ న్యూస్ నెట్టింట వైరల్ గా మారడంతో నటి ప్రగతి ఘాటుగా స్పందించారు.
పూర్తిగా చదవండి..మాస్ వార్నింగ్ ఇచ్చిన సీనియర్ నటి..!!
తనకు రెండో పెళ్లి అంటూ వస్తున్న వార్తలపై నటి ప్రగతి మండిపడ్డారు. ఓ స్టార్ ప్రొడ్యూసర్‌తో ప్రగతి పెళ్లి అంటూ కథనాలు రావడంతో ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాల్లేకుండా ఎలా రాస్తారని ధ్వజమెత్తారు. తన వ్యక్తిగత జీవితంపై రాసే హక్కు మీకెక్కడిది అని ఫైర్ అయ్యారు. ఇకనైనా నిజానిజాలు నిర్ధారించుకుని వార్తలు రాయండి అంటూ హితవు పలికారు.

Translate this News:













