హనుమకొండ జిల్లా (Hanmukonda) పట్టణానికి చెందిన కాజల్ అనే యువతి అబ్బాస్ అనే వ్యక్తితో సహజీవనం చేస్తోంది. ఏ కారణం లేకుండా ఆ యువతి హఠాత్తుగా చనిపోయింది. సాధారణ మరణగా భావించిన కుటుంబ సభ్యులు ఆమెను బొక్కలగడ్డ (Bokkalagaḍḍa )లో పూడ్చిపెట్టారు. అయితే దీనిపై కాజల్ కుటుంబానికి అబ్బాస్ అనే వ్యక్తిపై అనుమానం వచ్చింది. దీంతో అబ్బాస్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. అబ్బాస్సే కాజల్‌ను చంపి ఉంటాడని వారు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు..రీపోస్టుమార్టంకు అంగిక రించారు. ఎమ్మార్వో, డాక్టర్లు, పోలీసుల ఆధ్వర్యంలో ఈ ప్రక్రియ బోక్కలగడ్డ ఈద్గాలో కొనసాగనున్నది.
పూర్తిగా చదవండి..హన్ముకొండలో ఖననం చేసిన మృతదేహానికి రీపోస్టుమార్టం
దేశంలో మహిళల రక్షణకు ఎన్నో కఠిన చట్టాలు ఉన్నాయి. కానీ కామాంధుల్లో మాత్రం కనీసం మార్పు రావటం లేదు. మృగాలుగా రోజురోజుకు రెచ్చిపోతూ ఆడవాళ్లపై దాడి చేసి చంపుతున్నారు. ఇంటి నుంచి కాలు బయట పెట్టాలంటేనే ఆడవారికి రక్షణ లేకుండా పోయింది. ప్రతిరోజు ఎక్కడో ఒక చోట మహిళపై లైంగిక దాడులు వెలుగులోకి వస్తునే ఉన్నాయి. తాజాగా ఓ ఘటన చోటుచేసుకుంది.

Translate this News:











