heroine pooja hegde : టాలీవుడ్ హీరోయిన్ పూజా హెగ్డే(Pooja Hegde) తన కాళ్లకు తగిలిన గాయాలను సోషల్ మీడియాలో పంచుకుంది. ఆమె చర్మం ఎర్రగా కందిపోయినట్టుగా గాయాలు కనిపించాయి. ఆ ఫోటోకి ‘యుద్దపు గాయాలు’ అని క్యాప్షన్ పెట్టింది. అలాగే బాక్సింగ్ అని కూడా జోడించింది. ఆ ఫోటోలు చూసిన ఫ్యాన్స్ అయ్యో పూజాకు ఏం అయింది అంటూ ఫీల్ అవుతున్నారు. అయితే వ్యాయామంలో భాగంగా బాక్సింగ్ చేస్తుండగా గాయాలయ్యాయా? లేక ఏదైనా షూటింగ్ లో గాయపడిందా? అనే వివరాలను ఆమె వెల్లడించలేదు.
పూర్తిగా చదవండి..Pooja Hegde: అరెరె.. బుట్టబొమ్మకు పెద్ద గాయమే అయ్యిందిగా.. అసలేం జరిగిందంటే..
పూజా హెగ్డే తన కాళ్లకు తగిలిన గాయాలను సోషల్ మీడియాలో పంచుకుంది. అంతే కాకుండా ఆ ఫోటోలకు 'యుద్దపు గాయాలు' అని క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటోను చూసిన ఫ్యాన్స్.. అరెరె.. బుట్టబొమ్మకు పెద్ద గాయమే అయ్యిందిగా.. అసలేం జరిగిందో అంటూ తెగ ఫీల్ అవుతున్నారు.

Translate this News:














