Poster War: ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెలంగాణలో వరుస పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. పార్టీలను విమర్శిస్తూ పోసర్లు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్‌లో స్కాంగ్రెస్ అంటూ పోస్టర్లు వెలిసిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మరో రెండు పోసర్లు వెలుగులోకి వచ్చాయి. ఇదే సమయంలో సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా మరో పోస్టర్ కూడా దర్శనమిస్తుంది. 2004- 2014 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందని, ఎస్సీ విభజనపై దళితులను మోసం చేస్తూ వచ్చిందని పోస్టర్లో పేర్కొ్నారు. ఇప్పుడు కొత్తగా ఎస్సీ డిక్లరేషన్‌తో ముందుకు వచ్చిందని మళ్లీ ఇదే మోసం కావాలా అంటూ ప్రశ్నించారు. అటు సీఎం కేసీఆర్‌పై సైతం ఇదే విధంగా పోస్టర్లు అంటించారు. బుక్ మై సీఎం, డీల్స్ అవైలబుల్ కానీ 30 శాతం కమీషన్ అని అందులో పేర్కొన్నారు. ఈ పోసర్లు ఎవరు అంటించారనేది మాత్రం తెలియరాలేదు.
పూర్తిగా చదవండి..Poster War: తెలంగాణలో పోస్టర్ల రాజకీయం.. బుక్ మై సీఎం.. కానీ షరతులు వర్తిస్తాయి
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో తెలంగాణలో వరుస పోస్టర్లు కలకలం రేపుతున్నాయి. పార్టీలను విమర్శిస్తూ పోసర్లు దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ సీడబ్ల్యూసీ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్‌లో స్కాంగ్రెస్ అంటూ పోస్టర్లు వెలిసిన సంగతి తెలిసిందే. అలాగే ఇప్పుడు కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా మరో రెండు పోసర్లు వెలుగులోకి వచ్చాయి. ఇదే సమయంలో సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా మరో పోస్టర్ కూడా దర్శనమిస్తుంది.

Translate this News:













